భారత దేశంలోని కోటీశ్వరుల అందమైన కూతుళ్ళు

Beautiful Billionaire Daughters in India

12:49 PM ON 12th January, 2016 By Mirchi Vilas

Beautiful Billionaire Daughters in India

మనం చాల మంది భారత దేశ కోటీశ్వరుల గురించి వారి విజయ గాధలను గురించి చదివే ఉంటాం. వారు వేసుకున్న దుస్తుల దగ్గర నుండి వారు అనుకరించే పద్దతులను ఇలా అన్నింటిని గమనిస్తుంటాం.భారత్ దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తల ముద్దుల కూతురులను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

రోష్ణీ నాడర్

హెచ్.సి.ఎల్ కంపెనీ వ్యవస్థాపకుడు శివ నాడర్ ఏకైక కుమార్తే రోష్ణీ నాడర్. రోష్ణీ నాడర్ ప్రస్తుతం హెచ్.సి.ఎల్ కంపెనీ సిఈఓ , ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వాహిస్తున్నారు.

English summary

Here are some of the Billionaires daughters who were taking care of their fathers companies