భారతదేశంలో తప్పక చూడవలసిన అందమైన ప్రదేశాలు

Beautiful places in India you must visit

01:16 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Beautiful places in India you must visit
1/18 Pages

1. యుమ్తంగ్ లోయ - సిక్కిం

యుమ్తంగ్ లోయ ఉత్తర సిక్కింలోని హిమాలయ పర్వతాల చుట్టూ పచ్చిక బయళ్ళుగా ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి 3.564 మీటర్ల ఎత్తులో ఉండి,  'వాలీ ఆఫ్ ఫ్లవర్స్' గా ప్రసిద్ది చెందింది.

English summary

Here are the best Beautiful places in India you must visit before you die. Live like there’s no tomorrow. And whatever you’ll explore today will last a lifetime with you.