అతని పర్మిషన్‌తోనే అన్నీ చేస్తున్న రెజీనా

Beautiful Regina Seeking His Permission

04:33 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Beautiful Regina Seeking His Permission

అందాల తార రెజీనా గురించి వార్తలు చాలానే వినపడుతున్నాయి. ఇటీవల ఒక హీరోతో ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రొఫెషన్‌ పరంగా ఈ అమ్మడికి బాగానే సాగుతుంది.

ఫిల్మ్‌ నగర్‌లో కొంత మంది మాటలు ప్రకారం ఈ భామ అతడి బాయ్‌ఫ్రెండ్‌ని అడిగి సలహాతీసుకుని అప్పుడు మూవీస్‌కి సైన్‌ చేస్తుందట. అతడితో చర్చించాకే నిర్ణయం తీసుకుంటుందట రెజీనా. అందువల్ల కొంతమంది దర్శకులు ఈమెను అడగడం రెండవ ఆప్షన్‌ గా పెట్టుకుని ముందు ఆ యంగ్‌ హీరో అభిప్రాయాన్ని అడుగుతున్నారంట.

రెజీనా ఇలాగే పర్మిషన్స్‌ తీసుకొవడం కొనసాగితే వృత్తిపరంగా చాలా ప్రాబ్లమ్స్‌ ఫేస్‌ చేయవల్సి వస్తుందని సినీవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.

శౌర్య చిత్రం విడుదల తరువాత ఈమె ఏ ఇతర చిత్రాలకు సైన్‌ చేయలేదు. ఆమె ఎక్కువ కాలం చిత్రపరిశ్రమలో ఉండాలంటే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సినీవర్గాలు అంటున్నాయి. లవ్, వృత్తి రెండిటికి ముడి పెట్టకుండా ఉంటే మంచిదని అంటున్నారు. ఆఫర్స్ వచ్చినప్పుడే ఉపయోగించుకోవడం మంచిది అని సినివర్గాల వాదన.

103 అంతస్తులో ఆ హీరోయిన్‌ ఏం చేసిందో తెలుసా ?

శౌర్య తెలుగు మూవీ రివ్యూ

రెజీనాని పెళ్ళి చేసుకోనున్న మెగాహీరో

Weird and Wacky Funerals

విచిత్రమైన అంత్యక్రియలు

English summary

After the release of Shourya Regina hasn’t signed any new movies. If she continues to approach him for every offer that comes to her, Regina might face problems professionally.