బియ్యం కడిగిన నీటిని ఇలా కూడా వాడొచ్చా..

Beauty Benefits of Rice Water

01:24 PM ON 22nd April, 2016 By Mirchi Vilas

బియ్యం కడిగిన నీటిని పారబోయకండి ఎందుకంటే అవి కూడా మనకు చాలా ఉపయోగపడతాయి. చాలామంది బియ్యం కడిగిన నీటిని మొక్కలకు గానీ, పారబోయడమో చేస్తారు. కానీ  ఆ నీరు మనకు చాలా ఉపయోగపడుతుంది. మీ ముఖవర్చస్సును మార్చేస్తుంది. ఈనీటిని వాడి మొటిమలను సైతం తగ్గించుకోవచ్చు. అసలు ఈ నీటిలో ఎన్ని సౌందర్య రహస్యాలు దాగి ఉన్నయో చూద్దామా...

ఇది కుడా చదవండి: ఇంటి పై గుడినీడ పడకూడదా ?

ఇది కుడా చదవండి: ముఖం మీద రంద్రాలను తొలగించటానికి చిట్కాలు 

ఇది కుడా చదవండి: ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటారో తెలుసా ?

2/6 Pages

చర్మం తాజాగా ఉండాలంటే

మీ చర్మం తాజాగా మరియు మృదువుగా ఉండాలంటే బియ్యం కడిగిన నీటిలో కాటన్‌ బాల్‌ని ముంచి ముఖానికి అప్లై చేయండి అలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.మీ చర్మం తాజాగా కాంతి వంతంగా తయారవుతుంది.

English summary

Here we have listed about Beauty Benefits of Rice Water. Rinsing your hair with rice water will improve manageability and protect it from future damage. Try these Beauty tips which may help you.