బాలీవుడ్ ప్రముఖుల బ్యూటీ సీక్రెట్స్

Beauty secrets of Bollywood stars

05:58 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Beauty secrets of Bollywood stars

కత్రినా కైఫ్ అందం చూసి ఆశ్చర్యపోతున్నారా? శిల్పా శెట్టి యొక్క అందమైన బాడి షేప్ వెనక ఉన్న రహస్యం ఏమిటా అని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ప్రముఖ బాలీవుడ్ నటీమణుల బ్యూటీ రహస్యాలను తెలుసుకుందాం.

1/11 Pages

1. కరీనా కపూర్

కరీనా కపూర్ ని ఒక అందమైన స్టైల్ ఐకాన్ గా చెప్పవచ్చు. అలాగే మొదటగా జీరో సైజ్ సాదించిన హీరోయిన్. కరీనా దీనిని సాదించటానికి చాలా అంకితభావంతో వ్యాయామం మరియు ఆహారపు అలవాట్లను పాటించింది. కరీనా ఆరోగ్యకరమైన మరియు పౌష్టిక ఆహారాన్ని చిన్న మొత్తాల్లో ఆరు సార్లు తీసుకోవటమే కాక సూర్య నమస్కారాలు మరియు  పవర్ యోగ ఆమె బాడి షేప్ సరిగ్గా ఉండటానికి సహాయపడతాయి. ఆమె మెనూలో కఠినమైన ఆహారం లేదా అధికమైన ఆహారం లేకుండా చూసుకొని అనుకున్న లక్ష్యాలను సాదించింది.

English summary

Here are some beauty secrets of Bollywood stars. Kareena kapoor glamorous style icon had rocked the film industry with her size zero avatar… Fashion Lady unravels some of the best kept beauty secrets by the leading bollywood actress.