బీరుతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా!

Beer And its Amazing Uses

03:14 PM ON 4th June, 2016 By Mirchi Vilas

Beer And its Amazing Uses

ప్రపంచ చరిత్రలోనే అతి పురాతనమైనాన పానియము బీరు. ప్రపంచలో అత్యధికంగా తాగే పానీయాలలో నీరు, టీ ల తరువాత బీర్ మూడో స్థానంలో ఉంది. మధ్య యుగంలో మంచి నీళ్ళ కన్నా బీరునే ఎక్కువగా తాగేవారట. ఇంతటి ఘన చరిత్ర ఉన్న బీరును కేవలం తాగే పదార్ధం గానే కాకుండా ఇంకా చాల రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు. బీరు వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో తెలుసుకోవాలంటే ఇంకా ఆలస్యం లేకుండా స్లైడ్ షో లోకి ఎంటర్ అయ్యిపోవ్వల్సిందే.......

1/11 Pages

చర్మాన్ని మృదువుగా చేస్తుంది

మీకు బీరు తాగడం ఇష్టం లేకపోతే మీరు స్నానం చేసేటప్పుడు నురుగ కోసం బీరును ఉపయోగించండి. అలా బీరు తో వచ్చే నురుగలో స్నానం చెయ్యడం వల్ల బీరు లో ఉండే "ఈస్ట్" అనే పదార్ధం మీ చర్మాన్ని మృదువుగా మారేటట్లు చేస్తుంది.

English summary

Here are the Benefits and the amazing uses of beer. Beer have the ability to cure stones in Kidney, it cures sleeplessness problems. It many benefits with beer.