అబ్బో,దూరాన్ని బీర్లతో కొలుస్తారక్కడ!!

Beer Culture In Mississippi

03:22 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Beer Culture In Mississippi

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ ఇంచుమించు అన్ని దేశాలలో చట్ట విరుద్ధమైనా, అమెరికాలోని మిసిసిపీ రాష్ట్రంలో మాత్రం తాగి వాహనం నడపడం నేరం కానే కాదట. మిసిసిపీ నుంచి జాక్సన్‌కు కారులో వెళ్లడానికి ఎంత సమయం పడుతుందని అడిగితే.. అక్కడి వారు ‘ఎబౌట్‌ సిక్స్‌ బీర్స్‌ (ఆరు బీర్లు తాగే లోపు అక్కడకి చేరుకోవచ్చు)’ అని చెబుతారట. అలాగని ఇక్కడ ఆల్కహాల్‌ తాగి నడపడం వల్ల ప్రమాదాలు జరగడం లేదేమో అనుకుంటే పొరబాటే. మిగతా అమెరికా రాష్ట్రాల మాదిరిగా ఇక్కడ కూడా తాగి నడుపుతూ యాక్సిడెంట్లు చేసిన కేసులు చాలా ఎక్కువేనట. అయితే ఈ రాష్ట్రంలో బీర్‌ తాగుతూ వాహనం నడపడమనేది ఎప్పట్నుంచో సంప్రదాయంగా వస్తోందట. ఇక్కడ నివసిస్తున్న కొన్ని తెగల వారు ప్రయాణ సమయంలో మద్యం తీసుకోవడమనేది ఎప్పట్నుంచో ఉంది. ఇప్పుడిప్పుడే ఇక్కడ కూడా ఈ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ను నిషేధించాలని నినాదాలు వినిపిస్తూ వుండడం విశేషం.

ఇవి కూడా చదవండి:ఎవరికీ చెప్పకుండా ఆ హీరోయిన్ ని పెళ్లి చేసేసుకున్న చైతూ

ఇవి కూడా చదవండి:సంతానం కోసం భార్యని ఫ్రెండ్ తో అది చేయించాడు!

English summary

Beer Culture in Mississippi the American state was legal and the people there in Mississippi will drink alcohol and they used to drive vehicles . Drinking beer and driving by drinking beer was legal in that State of America.