ట్రైలర్ లో సైతం బికినీలో రెచ్చిపోయిన వాణీ కపూర్(వీడియో)

Befikre movie trailer

11:12 AM ON 13th October, 2016 By Mirchi Vilas

Befikre movie trailer

బాలీవుడ్ నటులు రణ్ వీర్ సింగ్, వాణీకపూర్ జంటగా నటించిన చిత్రం బేఫికర్. మంగళవారం పారిస్ లోని ఈఫిల్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేసిన ఈ చిత్రం ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే మొత్తం 10 మిలియన్(కోటి) మందికి పైగా ఈ ట్రైలర్ ను చూడటం సెన్షేషన్ అయింది. సమాజానికి భయపడకుండా ఇద్దరు యువతీ యువకులు తమకు నచ్చిన విధంగా ఎలా జీవించారు అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ నుంచీ దాదాపు విడుదలైన అన్ని పోస్టర్లలోనూ ముద్దుతో కూడిన సన్నివేశాన్నే చూపించారు.

కేవలం 2 నిమిషాల 40 సెకన్ల ట్రైలర్ లో రణ్ వీర్-వాణీకపూర్ ల మధ్య 12 ముద్దు సీన్లు వచ్చాయి. ఆదిత్య చోప్రా తన సొంత నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 9న బేఫికర్ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ అప్పుడే రికార్డులు బద్దలు కొట్టడం గ్రేట్ కదా.

ఇది కూడా చదవండి: నా కూతురిని 'హాట్' అంటారా.. అమితాబ్ కుమార్తె రచ్చరచ్చ..

ఇది కూడా చదవండి: ఘనంగా హీరో నితిన్ నిశ్చితార్ధం!

ఇది కూడా చదవండి: తనని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ఏం చేసిందో తెలుసా?

English summary

Befikre movie trailer. Vaani Kapoor very hot in Befkire trailer. She gave 10 liplocks in only trailer and also weared bikini in the trailer.