దేశాధ్యక్షుడు చెప్పాడని నగ్నంగా పనిచేస్తున్నారు (ఫొటోస్)

Belarus Workers Working Without Clothes

01:12 PM ON 30th June, 2016 By Mirchi Vilas

Belarus Workers Working Without Clothes

ఓ దేశాధ్యక్షుడు తమ దేశాభివృద్ధి కోసం ఉద్యోగులు ఎలా కష్టపడాలన్న దానిపై చేసిన వ్యాఖ్యలను ఆ దేశ ప్రజలు అపార్థం చేసుకున్నారు. అధ్యక్షుడు మాటల్లోని అంతరార్థాన్ని తెలుసుకోకుండా ఆయన అన్నమాటలను యథాతథంగా పాటించేశారు. వారు ఏం చేశారంటే కార్యాలయాలకు ఏకంగా నగ్నంగానే వచ్చి విధులు నిర్వహించారు. ఆ నిర్వాకం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ తతంగమంతా బెలారస్ అనే దేశంలో చోటుచేసుకుంది.

అసలు వీళ్ళు ఇలా చెయ్యడానికి గల కారణాలు ఏంటో స్లైడ్ షోలో చూద్దాం......

1/18 Pages

ఆయన చెప్పిందేంటి 

యూరప్ ఖండానికి తూర్పున ఉన్న బెలారస్ దేశానికి అధ్యక్షుడు గా అలెగ్జాండర్ లుకషెంకో వ్యవహరిస్తున్నారు. ఈ వారం మొదట్లో ఆ దేశ రాజధాని మినిస్క్ లో ఉద్యోగులను ఉద్దేశిస్తూ అలెగ్జాండర్ ఓ ప్రసంగం చేశారు. అందులో భాగంగా ఆయన 'గెట్ అన్ డ్రెస్డ్ అండ్ వర్క్ టిల్ యు స్వెట్ అన్నారు.

English summary

Belarus Country President was tells the people of the country to 'get undressed and work,' but the people in the country taken his words differently and they were working without clothes.