సన్ స్ట్రోక్ తో రోడ్ మీద పడ్డ బెల్లంకొండ

Bellamkonda Suresh sold his house and properties to clear his debt

04:08 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Bellamkonda Suresh sold his house and properties to clear his debt

ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయి అంటే ఇదే ఏమో. ఒకప్పుడు ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహా వంటి చిత్రాలు నిర్మించి స్టార్ నిర్మాతగా పేరు సంపాదించుకున్న బెల్లంకొండ సురేష్ పరిస్థితి ఇప్పుడు అల్లకల్లోలంగా మారిపోయింది. తన తనయుడిని హీరోగా పెట్టి నిర్మించిన అల్లుడు శీను, ఎన్టీఆర్ తో నిర్మించిన ‘రభస’ చిత్రాలు వెంటవెంటనే అట్టర్ ప్లాప్ కావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇంతకు ముందు బ్యాంకు వాళ్లు ఉన్న అప్పుకోసం బెల్లంకొండ సురేష్ ఆఫీస్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఏం చేయాలో తెలియక ఉన్న ఇంటిని, ఆస్థులను అమ్మేసి బ్యాంకు అప్పుతో పాటు ఇతర అప్పులు కూడా తీర్చేసి, ప్రస్తుతానికి భార్య పిల్లలతో పార్క్ హయత్ సర్వీస్ అపార్ట్ మెంట్ లో అద్దెకు ఉంటున్నాడట.

విచిత్రమైన అంత్యక్రియలు

ప్రొడక్షన్ మేనేజర్‌గా తన కెరీర్ ను స్టార్ట్ చేసిన బెల్లంకొండ సురేష్ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ నిర్మాతగా మారాడు. ఆది, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీనరసింహ వంటి చిత్రాలు వరుస హిట్లు కావడంతో ఇంక బెల్లంకొండ పట్టిందల్లా బంగారం అయిపోయేది. అయితే బెల్లంకొండ ఇప్పుడు ఇలా అయిపోవడానికి కారణం అతడి అహంకారమే కారణమని ఫిలింనగర్ లో చెప్పుకుంటున్నారు. స్టార్ హీరోలు మరియు నిర్మాతలు ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్‌, రానా, ప్రభాస్‌, మహేష్‌ బాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ లాంటి వారే తమ వెనకాల భారీ ఫాలోయింగ్ ఉన్నా మొదట తక్కువ బడ్జెట్ చిత్రాల ద్వారా పరిచయమయ్యారు.

అమ్మాయిలను ఇంప్రెస్ చేయడం ఎలా..?

కానీ బెల్లంకొండ సురేష్ మాత్రం తన కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్‌ మీద మక్కువతో ఏమాత్రం లెక్క చేయకుండా తొలి చిత్రం ‘అల్లుడు శీను' చిత్రానికి ఏకంగా 45 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించి అతడు పెద్ద తప్పుచేశాడని సినీ ప్రముఖులు చెప్పుతున్నారు. తాను అంత అహంకారం తో నడుచుకోవడం వల్లే ఇప్పుడు రోడ్ పై పడ్డాడని అంటున్నారు. అంతే కాదు బెల్లంకొండ శ్రీనివాస్ ఇటీవలే నటించిన 'స్పీడున్నోడు' చిత్రానికి కూడా బెల్లంకొండ సురేష్ సహ-నిర్మాతగా వ్యవహరించాడట.

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

మగాళ్లను రెచ్చిపోయేలా చేసే 9 ఫోర్ ప్లే మూవ్స్ ఇవే..

కన్న తండ్రిని పొట్టన పెట్టుకున్న సన్నీ పోర్న్‌ మూవీలు

English summary

Bellamkonda Suresh sold his house and properties to clear his debt in Bank. He is now staying in Park Hayath services appartment with his family.