ఆఫీస్ లో లేడీ బాస్ కంటే మెన్ బాస్ ఉంటే కలిగే ప్రయోజనాలు...

Benefits having male boss in office

11:06 AM ON 3rd December, 2016 By Mirchi Vilas

Benefits having male boss in office

సాధారణంగా చాలా మంది ఉద్యోగం చేసేవాళ్ళు ఆడవారైతే లేడీనే బాస్ గా ఉండాలని, మగవాళ్ళైతే మేల్ బాస్ గా ఉండాలని కోరుకుంటారు. అయితే ప్రస్తుత కాలంలో ఉద్యోగస్తులు పురుషుడినే మేనేజర్ లేదా అధికారిగా ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలలోని పురుషులు, స్త్రీలు ఇద్దరూ పురుషాధికారులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. ఈ కార్పోరేట్ యుగంలో, మీరు ఆడ, మగ అధికారులను చూసే ఉంటారు. పూర్వకాలంలో కాకుండా, పురుష అధికారులు చాలా తగ్గిపోయారు. కానే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ పురుషాధికారుల ప్రాముఖ్యత లేదా పురుష ఆధిపత్యం నడుస్తూనే ఉంది.

ఒక అధ్యయనంలో, ఇప్పటికీ స్త్రీ అధికారుల కంటే పురుషాధికారులకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండడం, ఉన్నత స్థాయిలో ఉన్న చాలామంది స్త్రీలు వారి వ్యక్తిగత వత్తిడులు, అననుకూల సమస్యలతో ఉన్నట్టు నిర్ధారించబడింది. ఉద్యోగస్తులు పురుషుడినే మేనేజర్ లేదా అధికారిగా ఎంచుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాదాపు అన్ని దేశాలలోని పురుషులు, స్త్రీలు ఇద్దరూ పురుషాధికారులతో పనిచేయడానికి ఇష్టపడుతున్నారు. కేవలం ఇండియాలో మాత్రమే, కొంతమంది స్త్రీ ఉద్యోగినులు ఆడ అధికారులకు ప్రాధాన్యతను ఇస్తున్నారు. పురుషాధికారుల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నట్లు అనుభవం ఉన్న ఉద్యోగస్తులు చెప్తారు.

అంతేకాకుండా పురుషాధికారులలో ఉన్న కొన్ని లక్షణాలు స్త్రీ అధికారిలోని లక్షణాల కంటే ఎక్కువ అంగీకరించేట్టు ఉంటాయని చెప్తారు. పురుషాధికారుల వల్ల ప్రయోజనాలు ఉన్నాయా లేదా అనేదాని గురించి కొంచెం లోతుగా ఆలోచిద్దాం...

1/8 Pages

డైరెక్ట్ గా మాట్లాడడం:


నేరుగా మాట్లాడడం అనేది పురుషాధికారుల వల్ల కలిగే అనేక ప్రయోజనలలో ఒకటి. స్త్రీ, పురుషులు ఇద్దరిలో, ఎక్కువమంది ఉద్యోగస్తులు, పురుషాధికారులు విషయానికి రండి అనే వైఖరిని కలిగి ఉంటారని వ్యక్తం చేసారు. దానివల్ల పని చాలా తెలికైపోతుందని వారు అంటారు. అనుకూల లక్షణాలు కలిగిన పురుషాదికారితో పొద చుట్టూ మాటు వేయాల్సిన అవసరం లేదు.

English summary

Benefits having male boss in office