ఉసిరి తింటే మగవారికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Benefits of Amla

02:56 PM ON 22nd September, 2016 By Mirchi Vilas

Benefits of Amla

ఔషధఫలం అని వైద్య నిపుణులు సగర్వంగా చెప్పే, ఇక త్రిఫలాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఉసిరి నిజంగా ఎన్నో వ్యాధుల నివారణకు దివ్యౌషధంగా పనిచేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగే.. మన పూర్వీకులు ఔషధగుణాలున్న త్రిఫలాల్లో ఒకటిగా భావించేవారు. ఉసిరి, కరక్కాయ, తాని(తాండ్ర)కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. ఉష్ణప్రదేశాల్లో సహజసిద్ధంగా పెరిగే ఉసిరి చెట్టు భారతీయ సంస్కృతిలో ఎంతో పేరొందింది. హిందువులకు ఉసిరిచెట్టు ఒక పవిత్ర వృక్షం. ఉత్తర భారతదేశం వారు అక్షయ పర్వదినం సందర్భంగా ఉసిరి చెట్టు నీడలో భోజనం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

తెలుగువారు కూడా కార్తీక వనసమారాధనలో ఈ చెట్టు నీడలో వనభోజనాలు చేస్తారు. ఎన్నో వైద్య పరమైన ప్రయోజనాలున్నాయని మన పూర్వీకులు పద్మపురాణంలో చెప్పగా, ఆయుర్వేదం, ఉసిరి ఔషధ గుణాలను తెలియజేస్తోంది. ఉసిరి కాయల రంగు, సైజులనుబట్టి రకరకాలున్నాయి. త్రిఫలాలను పంచదారతో కలిపి గతంలో ఏనుగులకు తినిపించేవారని, అవి ఎంతో బలిష్టంగా ఉండేవని చెబుతారు. ఇవి ఎంతో బలవర్థకమైన ఆహారమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఔషధ గుణాలు నశింపకుండా ఉండాలంటే ఉప్పు నీటిలో నిల్వచేసుకోవాలి. ఎండబెట్టి పొడిచేసుకోవాలి. అసలు ఉసిరి వలన ప్రయోజనాలు చూద్దాం.

1/11 Pages

1. ఉసిరి అమృత ఫలం. శరీరానికి చలువ చేస్తుంది.

English summary

Benefits of Amla