బిర్యాని ఆకును కాల్చి గదిలో పెడితే ఒక అద్భుతాన్ని చూస్తారు!

Benefits of Bay leaf

05:19 PM ON 17th August, 2016 By Mirchi Vilas

Benefits of Bay leaf

మాములుగా వాసనలు ద్వారా మనకు కలిగే రుగ్మతలను నయం చేసే విధానాన్ని అరోమా థెరపీ అంటారు. అంటే ఏదైనా సువాసన ద్వారా వ్యాధులను నయం చేయడమని మాట. ఈ పద్ధతిని ఎక్కువగా ప్రకృతి వైద్యులు ఉపయోగిస్తుంటారు. ప్రకృతి వైద్యులు చేసే ఈ అరోమా థెరపీ వలన మన మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది. అయితే దీనికి బిర్యాని ఆకుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. అసలు బిర్యానీ ఆకు వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే..

1/3 Pages

బిర్యాని ఆకుని ఇంగ్లీష్ లో బే లీఫ్ అంటారు, హిందీలో తేజ్ పత్తా అని పిలుస్తారు. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగిస్తారు. బిర్యాని ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ ఆకు సుపరిచితమే. ఈ ఆకును ఉపయోగించడం వలెనే బిర్యానీకి మంచి సువాసన వస్తుంది. ఆ సువాసనతో మనం బిర్యాని ఎప్పుడెప్పుడు తిందామా అని లొట్టలు వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆకు బిర్యానీకి మంచి రుచిని అందించడమే కాదు ప్రకృతి వైద్యులు చేసే అరోమా థెరపీకి కూడా ఉపయోగపడుతుంది.

English summary

Benefits of Bay leaf