కాకరకాయ తినటం వలన కలిగే ప్రయోజనాలు

Benefits of Bitter gourd

09:38 AM ON 6th February, 2016 By Mirchi Vilas

Benefits of Bitter gourd

కాకరకాయలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకరకాయ కొంచెం చేదుగా ఉన్నా సరే బాగా ఉపయోగపడే ఆహారం అని చెప్పవచ్చు. కాకరకాయను ఫ్రై లేదా స్టఫ్డ్ చేసి తినవచ్చు. అలాగే దీనిని ఆహారంలో సంప్లిమేంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు. కాకరకాయను క్రమం తప్పకుండా ఉడికించి  తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇక్కడ కాకరకాయ మనకు ఆరోగ్య విషయంలో ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం.

1/11 Pages

1. టైప్ II డయాబెటిస్

కొన్ని అధ్యయనాల్లో కాకరకాయ  గ్లూకోజ్ జీవక్రియను పెంచి బ్లడ్ షుగర్ ని తగ్గిస్తుందని తెలిసింది. ప్రతి రోజు ఒక కప్పు కాకరకాయ రసాన్ని త్రాగాలి. కాకరకాయ పూర్తి ప్రయోజనం పొందాలంటే కూర చేసుకోవాలి. ఆహారంలో మార్పులు ఉంటే తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. ఒకవేళ కడుపు నొప్పి, విరేచనాలు, జ్వరం వంటివి ఉంటే కాకరకాయను తీసుకోవటం మానేయాలి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకొని,దానికి అనుగుణంగా డాక్టర్ సాయంతో మందులు వాడాలి.

English summary

Here are the benefits of bitter gourd. The bitter gourd has an extremely bitter taste, but it is a helpful food. Bitter melon is commonly added to stir fry  or may be enjoyed stuffed.