నల్లమిరియాల యొక్క ఉపయోగాలు

Benefits of Black pepper

10:19 AM ON 25th January, 2016 By Mirchi Vilas

Benefits of Black pepper

నల్ల మిరియాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో ఉపయోగించే చాలా సాధారణమైన మసాలా దినుసులలో ఒకటి. దీనిలో పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, విటమిన్ K మరియు విటమిన్ సి సమృద్దిగా ఉంటాయి. ఇది చాలా ఘాటుగా ఉండటమే కాక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నల్ల మిరియాలు జీర్ణక్రియ, దగ్గు మరియు సాధారణ జలుబు ఉపశమనంనకు సహాయపడుతుంది. ప్రతి రోజు నల్ల మిరియాలను తినే కోట్లాది మందికి, ఇది ఒక ఔషధ మసాలా అనే విషయం తెలియకపోవచ్చు. అంతేకాక నల్ల మిరియాల్లో ఖనిజ కంటెంట్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి.

నల్ల మిరియాలలో సమృద్దిగా ఉన్న లక్షణాలు చాలా చిన్నగా ఉండే ఈ నల్ల మసాలాలో ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి సహాయపడే అనేక లక్షణాలు ఉన్నాయి. దీనిలో మాంగనీస్, పొటాషియం, ఇనుము, పీచు, విటమిన్లు సి మరియు K వంటి అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ అద్భుతమైన ఔషధ మసాలాలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్, శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. నల్ల మిరియాలు దగ్గు చికిత్సలోనే కాక క్యాన్సర్ మరియు ప్రేగు సమస్యల వంటి ఇతర వ్యాధుల నయంలో కూడా సహాయపడుతుంది. రోజువారీ ఆహారంలో నల్ల మిరియాలను చేరిస్తే చర్మం మరియు జుట్టు మెరుగుదలకు సహాయపడుతుంది.

1/17 Pages

నల్ల మిరియాల యొక్క  ఆరోగ్య ప్రయోజనాలు

1. యాంటిబయోటిక్ లక్షణాలు

నల్ల మిరియాల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన సహజమైన యాంటిబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది హానికరమైన ఫ్రీ రాడికల్ ప్రతిచర్యలను అదుపులో ఉంచుతుంది. ఇది నల్ల మిరియాల ప్రధాన ఉపయోగాల్లో ఒకటిగా ఉంది.

English summary

Here are the benefits of black pepper. Black Pepper is one of the most common spices used in different cuisines around the world.