క్యాబేజీ రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of Cabbage Juice

10:51 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Benefits of Cabbage Juice

క్యాబేజీ బ్రాస్సికా కుటుంబానికి చెందిన ఒక ఆకు కూరగాయ అని చెప్పవచ్చు. క్యాబేజీ ఆకుపచ్చ, ఎరుపు, సావోయ్ రంగులలో దొరుకుతుంది. ఇది ప్రధానంగా మధ్యధరా భాగాలు మరియు ఆసియా దేశాలలో కనిపిస్తుంది.క్యాబేజీ రసంలో బీటా-కెరోటిన్, ఫైబర్, విటమిన్స్  B1, B6,C,K, E, మరియు కాల్షియం, అయోడిన్, మెగ్నీషియం, ఇనుము, సల్ఫర్ వంటి అనేక ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. అందువల్ల చర్మ,జుట్టు ఆరోగ్యానికి బాగా సహాయపడుతుంది. ఇప్పుడు క్యాబేజీలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1/13 Pages

1. క్యాన్సర్ కి వ్యతిరేకంగా

ఆకుపచ్చ క్యాబేజీ రసంలో ఇసొచ్యనతెస్, డైఇండోలిల్మీథేన్ (డిమ్), సల్ఫోరాఫాన్ మరియు ఇండోల్ 3 వంటి రసాయన సమ్మేళనాలు ఉండుట వలన ఊపిరితిత్తుల క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్ ల నివారణలో సహాయపడుతుంది. అంతేకాక క్యాన్సర్ ని నయం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.

English summary

Here are some of the major health benefits of cabbage and its juice. Cabbage is a rich source of Calcium which helps in keeping the bones healthy. Cabbage juice is rich in Vitamin C, and A which improves the body’s defensive mechanism and helps ward off the infections.