రేచీకటి, కీళ్ల నొప్పులు తగ్గించే దివ్యౌషధం ఇదే..!

Benefits of castor tree

02:07 PM ON 26th November, 2016 By Mirchi Vilas

Benefits of castor tree

పుట్టినప్పుడు పిల్లలకు అజీర్తి చేయకుండా ఉండడానికి ఆముదం ఎక్కువగా వాడడం చూస్తుంటాం. వాస్తవానికి ఆముదం నూనె ఎక్కువగా తాగితే విరేచనాలు అవుతాయన్న విషయం కూడా తెలుసు. అయితే ఆముదం మనకు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. దాంతో పలు అనారోగ్యాలను నయం చేసుకోవచ్చు. మన దేశంలో ఎన్నో వేల సంవత్సరాల కాలం నుంచి ఆముదం వినియోగంలో ఉంది. దాని నూనే కాదు, ఆకులు, విత్తనాలు కూడా మనకు ఉపయోగమే. ఆముదం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో పరిశీలిస్తే...

1/13 Pages

1. ఆముదపు ఆకులను నిప్పుల పైన వేడి చేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధురం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుందట.

English summary

Benefits of castor tree