లవంగంతో మానసిక వత్తిడి తగ్గించుకోవచ్చు.. ఎలాగో చూడండి..

Benefits of clove

11:32 AM ON 15th November, 2016 By Mirchi Vilas

Benefits of clove

ప్రకృతిలో మనకు లభించే వస్తువులు మనకు చాలా ఉపయోగం చేస్తాయి. ప్రతీది దేనికో దానికి ఉపయోగపడుతుంది. ఇక లవంగాలు అయితే ఎన్ని ప్రయోజనాలు కలిగిస్తాయో చెప్పలేం. అయితే ముఖ్యంగా ఓ పది ప్రయోజనాలు తెలుసుకుందాం...

1/11 Pages

1. లవంగంలో ఉండే యూజనల్ అనే రసాయన పదార్ధం పంటి నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాదు పంటినొప్పి, నోటి దుర్వాసన నివారిస్తుంది.

English summary

Benefits of clove