నేలపై కూర్చుని తినడం వల్ల ఇంత లాభమా ?

Benefits of eating on the floor

03:12 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Benefits of eating on the floor

ఈ యాంత్రిక యుగంలో  సాధారణంగా టేబుల్ మీల్స్ తినడం బాగా అలవాటై పోయింది. నేలపై కూర్చుని చేతితో తినడం అనే అలవాటు ఎక్కడో గాని కన్పించడం లేదు.  నేలపై కూర్చుని తింటే ఎన్నో ఉపయోగాలున్నాయి. అవి ఏమిటో తెలుసుకుంటే మీరు కచ్చితం గా కింద కూర్చొని తినడానికే ఇష్టపడతారు. నేలపై కూర్చుని తినే అలవాటుకి మీ మనసు మారేలా చేసే కారణాలేంటో చూసేద్దామా..ఇంకెందుకు ఆలస్యం.. ఈ పద్ధతిని ఫాలో అయిపోతారు  కదూ..

ఇది కూడా చూడండి : ఏది తింటే ఏ అవయవానికి మంచిది

ఇది కూడా చూడండి : కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

ఇది కూడా చూడండి : దేవుడు ఉంగారాన్ని ఎలా ధరించాలి?

1/12 Pages

జీర్ణక్రియ కు సహాయపడుతుంది 

భోజనం చేయడానికి నేలపై కూర్చునప్పుడు ఖచ్చితంగా మనం  కాళ్లు మడతపెట్టి కూర్చుంటాము. ఇలా కూర్చోవడాన్ని సుఖాసన లేదా హాఫ్ పద్మాసన అని పిలుస్తారు. ఈ ఆసనం  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదేవిధం గా ఇలా ఆహారం ముందు కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు సిద్ధంగా ఉండమని  మెదడుకి సంకేతాలు అందుతాయి.

English summary

Why We should sit on the floor while eating. Indian households you will find that people sit on the floor and eat their meals. why because it is good for health. it is also reduce weight also.