జుట్టుకు హెన్నా(గోరింటాకు) ఉపయోగాలు

Benefits of henna

02:12 PM ON 27th January, 2016 By Mirchi Vilas

Benefits of henna

హెన్నాను జుట్టుకు ఎలా ఉపయోగించాలి: ఔషధ మొక్క అయిన హెన్నా(గోరింట) ను మెహందీ, పన్వర్,సుది అని పిలుస్తారు. ఈ మొక్క అనేక శాఖలతో మధ్య తరహా పొదగా పెరుగుతుంది. ఈ మూలికను అనేక ఔషధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇక్కడ హెన్నా యొక్క కొన్ని ఉపయోగాలు ఉన్నాయి.

1/12 Pages

1. శీతలీకరణ ఏజెంట్

హెన్నా ఒక గొప్ప శీతలీకరణ ఏజెంట్ అని చెప్పవచ్చు. గీతలు మరియు కాలిన గాయాలకు ఉపశమనాన్ని ఇస్తుంది. అధిక జ్వరం లేదా వేడి వలన కలిగిన అలసట ఉన్నప్పుడు ఉష్ణోగ్రతను తగ్గించటానికి దీనిని ఒక సహజమైన ఇంటి హెర్బ్ గా ఉపయోగించవచ్చు.

English summary

Here are the some health tips of henna. Henna is a great cooling agent. When applied to scrapes and burns it gives relief. You can also use this herb as a natural home remedy for lowering temperature.