మందార పువ్వు ప్రయోజనాలు

Benefits of Hibiscus Flowers

07:06 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Benefits of Hibiscus Flowers

పురాతన కాలం నుండి భారతదేశంలో అనేక ఆయుర్వేద మందులను మూలికలు మరియు వేర్లను ఉపయోగించి తయారుచేస్తున్నారు. వాటిలో మందార ఒకటి. మందార పువ్వు ఎరుపు, తెలుపు, పసుపు, పింక్ రంగులలో ఉంటుంది.  ఆయుర్వేదం మందులలో ఎక్కువగా ఎరుపు రంగు మందార పువ్వులను ఉపయోగిస్తారు. మందార రసం రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మందార పువ్వు రేకలు మరియు ఆకుల వలన ఉన్న  ఉపయోగాల గురించి తెలుసుకుందాం. మందారను ఉపయోగించటానికి ముందు, వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్ లో ఉంచాలి.

1/13 Pages

1. ఒంటి నొప్పులు

* మందార పువ్వు యొక్క 5 రేకలు మరియు 5 ఆకులు తీసుకోవాలి.
* వీటిని నీటిలో వేసి 3 నుంచి 5 నిముషాలు మరిగించి చల్లబరచాలి. అరగంట అయిన తర్వాత త్రాగాలి.
* ఈ విధంగా 21 రోజుల పాటు త్రాగితే 70 శాతం ఒంటి నొప్పులు తగ్గుతాయి.

English summary

Here are the benefits of Hibiscus. Hibiscus comes in variety of colors like pink, white, yellow etc. Mostly the red color hibiscus flower is used in these Ayurveda medicines.