ఈ రెండు కలిపి తీసుకుంటే మీ అంత ఆరోగ్యవంతులు ఎవరు ఉండరట!

Benefits of Jackfruit seeds and honey

04:45 PM ON 26th October, 2016 By Mirchi Vilas

Benefits of Jackfruit seeds and honey

ఆహార నియమాలు ఖచ్చితంగా పాటిస్తే ఏ గొడవా ఉండదు. కానీ అలా చేయం. ఇష్టమైనది ఎక్కువ తినేసి, ఇష్టం లేదని కొన్నింటిని దూరంగా పెట్టేస్తారు. ఇక ఫ్రూట్ జ్యూస్, ఫ్రూట్ ని తిని ఎంజాయ్ చేస్తాం.. విత్తనాలు పడేస్తాం. కానీ... మామిడిపండ్లు, గ్రేప్స్, యాపిల్స్ వంటి పండ్లు అన్నీ.. విత్తనాలు కలిగి ఉంటాయి. వీటిని తినము. అవి రుచిలేకుండా, చేదుగా ఉంటాయి. అందుకే.. వాటిని పడేస్తుంటాం. అయితే కొన్ని రకాల పండ్ల విత్తనాలు, కూరగాయల విత్తనాల్లో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అవి ఆరోగ్యానికి చాలా గ్రేట్ గా సహాయపడతాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.

పనస విత్తనం తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే.. తేనెతో కలిపి తీసుకుంటే.. ఫలితాలు మరింత ఎఫెక్టివ్ గా ఉంటాయట. తేనెతో కలిపి.. పనస విత్తనాన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

1/10 Pages

కావాల్సిన పదార్థాలు:


ఉడికించిన పనస విత్తనాలు - 4 నుంచి 5
తేనె - ఒక టేబుల్ స్పూన్

English summary

Benefits of Jackfruit seeds and honey