మల్లె టీ తాగితే రాత్రి పూట నిద్ర బాగా పడుతుందట.. ఇంకా ఎన్నో లాభాలు..

Benefits of Jasmine tea

12:02 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Benefits of Jasmine tea

అది ఇంటి వైద్యం అనండి. సొంత వైద్యం అనండి.. పెద్దలు చెప్పిందని అనండీ ఏది అయినప్పటికీ మనకు ప్రకృతిలో దొరికే ఫల పుష్పాదులతో కొన్ని రకాల వ్యాధులు నయం చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా మల్లి పూవు. మల్లె పూలు పెట్టుకుని, తెల్ల చీర కట్టుకుంటే ఆ లుక్కే వేరు అంటారు కదా. కానీ మల్లె చాలా రోగాలకు కూడా పనిచేస్తుందని అంటారు. రాత్రివేళల్లో ఓ కప్పు మల్లె టీ సేవిస్తే, సుఖ నిద్రకు మార్గం ఏర్పుడుతుందట. నిద్ర మధ్యలో ఎలాంటి కలత ఉండదని కూడా అంటారు. ముఖ్యంగా జలుబు, జ్వరం గుణాలను నివారించే శక్తి మల్లెకు ఉందట. యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

1/6 Pages

1. మల్లె పరిమళం, గుబాళింపు అంతా ఇంతాకాదు. అందుకే మల్లె పరిమళం వత్తిడిని దూరం చేస్తుందట.

English summary

Benefits of Jasmine tea