దానిమ్మ ప్రయోజనాలు

Benefits of pomegranate

05:11 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Benefits of pomegranate

పురాతన సంస్కృతిలో దానిమ్మను 'స్వర్గం పండు' గా భావించేవారు. ఈ పండు జ్యుసీ, క్రంచి కలయకతో అద్భుతంగా ఉంటుంది. అలాగే దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. సంప్రదాయబద్దంగా, దానిమ్మను ఆరోగ్య  చిహ్నంగా పిలుస్తారు. అనేక ఆయుర్వేద మరియు హెర్బల్ మెడిసినల్ గ్రంధములలో దానిమ్మను ఒక సహజ ఔషధంగా మరియు దాని ఉపయోగాల గురించి ప్రస్తావించారు. ఇక్కడ దాన్నిమ్మ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

1/11 Pages

1. గుండె వ్యాధులను నిరోదిస్తుంది

దానిమ్మలో శక్తివంతమైన పోలిఫెనోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉంటుంది. ధమనుల యొక్క గోడల మీద ఫ్రీ రాడికల్ నష్టంను నిరోధించడానికి యాంటీ ఆక్సిడెంట్ సహాయపడతాయి. తద్వారా గుండె జబ్బులను నివారిస్తుంది. కొరోనరీ ఆర్టరీ వ్యాధికి కారణం అయిన ఫలకం మరియు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోదిస్తుంది.

English summary

Here are the Benefits of pomegranate. Read the below health reasons you should include them in your diet.Pomegranates are known as a symbol of health, with several ayurvedic and herbal medicinal scriptures mentioning their use as a natural remedy.