ఉప్పును తీసుకుని ఇంట్లో అక్కడక్కడా చల్లితే ఏమౌతుందో తెలుసా?

Benefits of salt

05:18 PM ON 13th August, 2016 By Mirchi Vilas

Benefits of salt

ప్రస్తుత కాలంలో అయితే మనం వేటినైనా శుభ్రం చేయాలంటే వస్తువుకు తగినట్టుగా రకరకాల స్ప్రేలు, పౌడర్లను వాడుతున్నాం. కానీ ఒకప్పుడు మన పూర్వీకులు కేవలం ఉప్పుతోనే ఆయా వస్తువులను ఎంతో శుభ్రం చేసుకునే వారు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ ఇది నిజం. ఎందుకంటే ఉప్పులో ఉండే పలు గుణాల వల్ల ఉప్పును అనేక విధాలుగా శుభ్రం చేసే కారకంగా మన వాళ్లు ఉపయోగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉప్పుతో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, దాంతో వేటిని శుభ్రం చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

1/10 Pages

9. కొద్దిగా ఉప్పును మీ ఇంట్లోని తలుపులు, కిటికీలు, షెల్ఫ్ ల వంటి ప్రదేశాల్లో చల్లండి. దీంతో చీమలు రావు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే తేమ వాతావరణం కూడా పొడిగా అవుతుంది.

English summary

Benefits of salt