సిలికా జెల్ సంచుల వలన కలిగే ఉపయోగాలు

Benefits of silica gel bags

01:17 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Benefits of silica gel bags

సిలికా జెల్ సంచులను మనం తరచుగా  షూ బాక్సులలో చూస్తూ ఉంటాం. వాటిని పూర్తిగా పనికిరాని మరియు విషపూరితమైనవని చెత్త బుట్టలో పడేస్తాం.

ఇది కూడా చదవండి: తలనొప్పి మీద పోరాటం చేసే సూపర్ ఆహారాలు

నిజానికి వాటిలో విషం ఉండదు. ఈ సంచులలో  సిలికాన్ డయాక్సైడ్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మనకు ఇంటిలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఉపయోగాల గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి:  గుండె, మెదడు మరియు శరీరానికి ఆరోగ్య చిట్కాలు

ఇది కూడా చదవండి: ఇవి తింటే ముసలి వాళ్ళు అయిపోతారట జాగ్రత్త

ఇది కూడా చదవండి: వడదెబ్బను నివారించటానికి చిట్కాలు

1/8 Pages

1. జిమ్ బ్యాగ్ లో ఉంచాలి

అదనపు తేమను గ్రహించటం ఈ సంచుల యొక్క ముఖ్య ఉపయోగం. బాక్టీరియా ఎక్కువగా తడి మరియు తేమ వాతావరణాలలో వృద్ది చెందుతుంది. అందువల్ల ఇవి జిమ్ బ్యాగ్ ల నుండి నెమ్ము మరియు క్రిములను తొలగించటానికి సహాయపడతాయి. దాంతో జిమ్ బ్యాగ్ లు దుర్వాసన రాకుండా ఉంటాయి.

English summary

In this article, we have listed about Benefits of silica gel bags. These bags we often find in shoe boxes. Silica bags main purpose is to absorb the extra moisture and protect your shoes.