రోజూ ఒంటిపై బట్టలు లేకుండా పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

Benefits of sleeping without clothes

10:36 AM ON 24th September, 2016 By Mirchi Vilas

Benefits of sleeping without clothes

కాయ కష్టం చేసేవారికి అయితే ఏ గొడవా ఉండదు. కదలకుండా ఎసిలోనో, ఫాన్ కిందో కూర్చుని పనిచేసేవారికే అన్ని రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ఇక సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు కంప్యూటర్లకు అతుక్కుపోయి, ఎలాంటి వ్యాయాయం చేయకపోతే వచ్చే ఇబ్బందులు అనేకమే. ముఖ్యంగా నిద్రలేమి, ఒబిసిటీ వంటి సమస్యలు వేధిస్తున్నాయి. ఒబిసిటీతో పాటు నిద్రలేమికి కూడా చెక్ పెట్టాలంటే.. నగ్నంగా నిద్రపోవాలని పరిశోధకులు అంటున్నారు.

1/4 Pages

ఒంటిమీద నూలుపోగు లేకుండా నిద్రించడం ద్వారా హాయిగా నిద్రపడుతుందని, తద్వారా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ ఏర్పడి, గాఢనిద్ర పడుతుందని అంటున్నారు. దుస్తులతో నిద్రిస్తే, శరీర వేడిమి కారణంగా సుఖనిద్ర లభించదని నిపుణులు అంటున్నారట.

English summary

Benefits of sleeping without clothes. This is the best medicine for sitting workers. That means software employees.