చిలగడదుంప రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of Sweet Potato Juice

06:31 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Benefits of Sweet Potato Juice

బంగాళాదుంప అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణమైన ఆహారం. దీనిలో పిండి పదార్దాలు సమృద్దిగా ఉంటాయి. అయితే చిలకడ దుంప గురించి మనకు ఏమి తెలుసు? వాస్తవానికి బంగాళదుంప కంటే చిలకడ దుంప ఆరోగ్యానికి మంచిది. కన్వాల్వులేసి కుటుంబానికి చెందిన చిలగడదుంపలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో కొన్ని ప్రాంతాల వారు  లేత రెమ్మలు మరియు ఆకులను తరచుగా ఆకుకూరల రూపంలో తింటారు.

సాదారణంగా చిలకడ దుంపలు ఎరుపు, పసుపు, గోధుమ, ఆరెంజ్  మరియు ఊదా రంగులలో ఉంటాయి. చిలకడ దుంప రసంలో అనేక పోషకాలు ఉండుట వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చిలకడ దుంప గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచటానికి,రక్తంలో చక్కెర స్తాయిల నియంత్రణ మరియు జుట్టు కోసం అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇప్పుడు చిలకడ దుంపలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.

1/12 Pages

1. ఫైబర్ సమృద్దిగా ఉంటుంది

ఆహారంలో ఫైబర్ సమృద్దిగా ఉంటే జీవ ప్రక్రియ సజావుగా సాగి జీర్ణ సంబంద రుగ్మతలు ఏమి రాకుండా సహాయపడుతుంది.

English summary

Here are some health tips. Sweet potato juice is very good for the health of your heart. Sweet potato juice also protects you against certain types of cancers and ulcers.