చింతగింజలతో మోకాళ్ల నొప్పులు మాయం!

Benefits Of Tamarind Seed

01:00 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Benefits Of Tamarind Seed

అవునా, లక్షలు ఖర్చుపెట్టినా నయం కానీ మోకాళ్ళ నొప్పులకు ఇంత సింపుల్ గా వైద్యం ఉందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఎవరికైనా కీళ్ల నొప్పులు వచ్చాయంటే చాలు, ఇక ఆ సమస్య ఎలా ఉంటుందో అది మాటల్లో చెప్పలేం. ప్రధానంగా మోకాళ్లతోపాటు ఎముకలు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. దీంతో అడుగు తీసి అడుగు వేయడం, కూర్చోవడం, నిలబడడం చాలా కష్టతరమవుతుంది. అయితే సాధారణంగా ఒకప్పుడంటే వయస్సు మళ్లిన వారికి, వృద్ధులకు ఎక్కువగా కీళ్ల నొప్పులు వచ్చేవి. కానీ నేటి కృత్రిమ యుగంలో చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పుల బారిన పడుతున్నారు. ఆ నొప్పులను తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్కు తిరగడం, లక్షల రూపాయలు కుమ్మరించడం, అయినా ఫలితం కనిపించకపోవడంతో అలాంటి వారికి ఏం చేయాలో తెలియడం లేదు. ఈ క్రమంలో ఆ సమస్యతో రాజీ పడిపోయి అలాగే నొప్పులతో జీవనం సాగిస్తున్నారు. అయితే కేవలం ఓ చిట్కా పాటిస్తే ఎటువంటి కీళ్ల నొప్పినైనా కేవలం కొద్ది వారాల వ్యవధిలోనే దూరం చేసుకోవచ్చని ఆయుర్వేదం మనకు చెబుతోందని అంటున్నారు.

1/8 Pages

చింత గింజలను బాగా వేయించాలి ...

బాగా పండిన చింత కాయల మధ్యలో ఉంటాయి. మన వాళ్లు ఎక్కువగా చింత పండును తీసుకుని దాని విత్తనాలను పారేస్తుంటారు. కానీ వాటిని సరిగ్గా వాడితే కీళ్ల నొప్పులను ఎఫెక్టివ్గా తగ్గించుకోవచ్చు. కొన్ని చింత గింజలను సేకరించి వాటిని బాగా వేయించాలి. అనంతరం 2 రోజుల పాటు వాటిని నీటిలో నానబెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల తరువాత చింత గింజలను తీసి వాటి పొట్టును వేరు చేయాలి.

English summary

Health benefits of Tamarind Seeds. This seeds are very useful for knee pains and arthritis. if you have joint pains then use this remedies you get positive result.