పుచ్చకాయ గింజలతో చర్మం, జుట్టు మరియు ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of Watermelon seeds

02:58 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Benefits of Watermelon seeds

పుచ్చకాయ అనేది చాలా ప్రసిద్ది చెందిన పండు. సాదారణంగా మనం పుచ్చకాయ తినేటప్పుడు గింజల యొక్క ప్రయోజనం తెలియక పడేస్తూ ఉంటాం. ఈ విత్తనాలలో కొవ్వు ఆమ్లాలు, అవసరమైన ప్రోటీన్లు మరియు ఖనిజాలతో సహా అనేక పోషకాలు ఉంటాయి. అలాగే విటమిన్ B, థయామిన్, నియాసిన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఇనుము, జింక్, భాస్వరం మరియు రాగి వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా 100 గ్రాముల పుచ్చకాయ విత్తనాలలో 600 గ్రాముల కేలరీలు ఉంటాయి. ఇప్పుడు పుచ్చకాయ గింజలు జుట్టు,చర్మం,ఆరోగ్యం కోసం ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

1/18 Pages

పుచ్చకాయ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు

పుచ్చకాయ గింజలలో పోషకాలు మరియు ఖనిజాలు సమృద్దిగా ఉంటాయి. వాటిలోని పోషకాలు శరీరానికి అందాలంటే పుచ్చకాయ గింజలను బాగా నమిలి మింగాలి. ఇప్పుడు పుచ్చకాయ గింజలతో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.

1. శరీరానికి అమైనో ఆమ్లాల అవసరం ఉంటుంది. అయితే శరీరం సొంతంగా అమైనో ఆమ్లాలను ఉత్పత్తి చేసుకోలేదు. అది లైసిన్ ఆహార వనరుల నుంచి అందించాల్సి ఉంటుంది. పుచ్చకాయ గింజలలో ట్రిప్టోఫాన్ మరియు గ్లుటామిక్ ఆమ్లాలు అనే అవసరమైన అమైనో ఆమ్లాలు కొన్ని ఉంటాయి. లైసిన్ కొల్లాజెన్ ఆకృతికి మరియు కాల్షియం శోషణ సహాయపడుతుంది.

English summary

Some of the health benefits of watermelon seeds are given here. Watermelon seeds are effective in recovering health after illness and sharpening your memory.These seeds can be used for treating diabetes.