దుమ్మురేపుతున్న బెంగాల్ టైగర్ ట్రైలర్

Bengal Tiger Trailer Released

05:38 PM ON 10th November, 2015 By Mirchi Vilas

Bengal Tiger Trailer Released

గత కొద్ది కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న మాస్ మహారాజ్ రవితేజ తాజాగా నటించిన బెంగాల్ టైగర్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. నిర్మాత రాధా మోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రచ్చ ఫేం సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు. . హీరో రవితేజ సరసన హీరొయిన్లుగా మిల్కీ బ్యూటీ తమన్నా , రాశిఖన్న నటించాగా , మరో హీరోయిన్ హంసా నందిని ఐటెం సాంగ్ లో నటించింది . సంగీత దర్శకుడు భీమ్స్ సంగీతం అందించాడు .సంపత్ నంది ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాని రూపొందించారు. ఎప్పటి నుంచో బెంగాల్ టైగర్ సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. చివరకు ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చెయ్యనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

English summary

Bengal Tiger Trailer Released