ఖాతాల్లో నగదు ఉంటే ... ఇలా పెట్టుబడికి మళ్లించండి!

Best And Safe Investment Options

12:02 PM ON 27th December, 2016 By Mirchi Vilas

Best And Safe Investment Options

నవంబర్ 8న రూ 500, రూ 1000 నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ప్రజల వద్దనున్న ధనమంతా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి చేరింది. తమ ఖాతాలలో ఉన్న నగదు ఒక్కసారిగా తీసుకోడానికి వీలు లేకుండా వుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలి...? అన్న ప్రశ్న అందర్లోనూ ఉదయించడం సహజం. అలానే ఉంచడం కంటే ఇన్వెస్ట్ మెంట్ వైపు మళ్లించడం మంచి చర్య గా నిపుణులు చెబుతున్నారు.

1/8 Pages

నగదు నిల్వలు... వృథాగా ఉండరాదు

బ్యాంకు ఖాతాలో ఒక రోజుకు మించి ఉన్న ధనం ఎక్సేస్సే. దీనిపై 4 శాతానికి మించి కూడా వడ్డీ రాదు. అందుకే నెలవారీ ఆర్జనలో ఖర్చులు పోను మిగిలినది బ్యాంకు ఖాతాల్లో ఉంచడం అవివేకం. కనుక నెలవారీ ఖర్చులకు సరిపడా డిజిటల్ వ్యాలెట్ కు పంపాలి. మరో 15 రోజుల అవసరాలకు సరిపడా నగదును బ్యాంకు ఖాతాలో ఉంచుకోగా మిగిలిన ధనాన్ని ఇతర మార్గాల వైపు మళ్లించాలి.

English summary

Best And Safe Investment Options