గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు జాబ్‌ ట్రైల్స్ కి ఎక్కడ ప్రయత్నిచాలంటే...

Best Cities In India To Start Your Career

12:01 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Best Cities In India To Start Your Career

కెరీర్‌ని మంచిగా మలుచుకోవాలని అందరూ అనుకుంటారు. కానీ ఎక్కడ మొదలుపెట్టాలి ఎలా మొదలుపెట్టాలి అనే ఆలోచనలతో సతమతమవుతుంటారు. జాబ్‌ ట్రైల్స్‌ ఎక్కడ చేయాలి అనే ఆలోచనలు వెంటాడుతుంటాయి. అలాంటి వారికి ఈ ఆర్టికల్‌ అద్భుతంగా సహాయపడుతుంది.

మీ కెరీర్‌ని ఎక్కడ మొదలు పెట్టాలో ఈ ఆర్టికల్‌ హెల్ప్‌ చేస్తుంది. వివరాలకు స్లైడ్‌షోలో చూడండి. మీకు నచ్చిన ప్రదేశాన్ని ఎంచుకుని మీ కెరీర్‌ని ప్రారంబించి మీ జీవితాన్ని పూబాటగా మలుచుకోండి. 

1/11 Pages

బెంగుళూరు 

పేస్కేలు.కామ్‌ ప్రకారం ఏడాదికి సగటు జీతం 5,85, 527 రూపాయలు అలాగే క్రెడిట్‌ గ్రోత్‌ రేటు 29 శాతం ఉంది. సగటు 10 ఇంజనీరింగ్‌ విద్యార్ధులలో 7 మంది విద్యార్ధులు బెంగుళూరులో స్థిరపడడానికి ఇష్టపడుతున్నారని మైండ్‌ రీసెర్చ్‌సెల్‌ AMRCఅద్యయనం ప్రకారం వెల్లడయింది. బెంగుళూరులో చాలా ఐటి  కంపెనీలు ఉన్నాయి. భారతదేశంలో ప్రముఖ ఐటి నగరాలలో ఒకటి బెంగుళూరుగా గుర్తింపు పొందింది. కెరీర్‌ ప్రారంభించడానికి ఇది ఉత్తమ ప్రదేశం.

English summary

In this article, we have listed about best cities In India to Start Your Career. Before you pick a city to start your professional life, look for the residential rent in the city.