బాలీవుడ్‌ లో బద్ద శత్రువులు

Best enemies in bollywood

03:38 PM ON 25th March, 2016 By Mirchi Vilas

Best enemies in bollywood

బాలీవుడ్ లో చాలామంది నటులకు ఒకరంటే మరొకరికి అస్సలు పడదు. ఇలాంటి జంటలు బాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. కొంత కాలం చక్కగా కలిసుండి తరువాత బద్ద శత్రువులుగా మారిపోతుంటారు. అలాంటి కొంతమంది బాలీవుడ్ నటులను ఇప్పుడు చూద్దాం.

భార్యకు చెప్పకూడని విషయాలు

దేశంలో ఇప్పటికీ తేలని మిస్టరీలు

కిలోల కొవ్వు కరిగించిన సెలబ్రిటీలు వీరే

1/13 Pages

ఇమ్రాన్ హష్మీ-మహేష్ భట్

ఇమ్రాన్ హష్మీ అంకుల్ మహేష్ భట్ ని కోపంతో వదిలేసాడు. ఎందుకంటే ఇమ్రాన్ హష్మీ కి విరుద్ధంగా నిలిచిన వ్యక్తితో మహేష్భట్ చిత్రం చేయడం అతడికి ఇష్టం లేదు. దాంతో వీరిద్ధరూ శత్రువులుగా మారారని సినీరంగంలో టాక్. మహేష్భట్ ఇమ్రాన్ పై కోపాన్ని, అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

English summary

Here is a look at some actresses who are still maintaining their stance of 'keep distance'.