ఈ ఫుడ్స్ తింటే పడక గదిలో వయాగ్రాను మించి పని చేస్తాయి

Best food for better Sex

01:08 PM ON 17th March, 2016 By Mirchi Vilas

Best food for better Sex

ప్రస్తుతం లోకంలో ఎన్నో అక్రమ సంబంధాలు నడుస్తున్నాయి. వావి వరుసలు లేకుండా ఎవరితో పడితే వారితో శారీరక సుఖాన్ని కోరుకుంటున్నారు. ఇందులో ఎక్కువగా యువతే చిక్కుకు పోయింది. అయితే అమ్మాయిలో లోపం వల్లో, లేక అబ్బాయిలో లోపం వల్లో ఈ అక్రమ సంబంధాలకి తెర లేపుతున్నారు. దీనికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే న్యూక్లియర్‌ ఫ్యామిలీస్‌ అవ్వడం వలన పెద్దలిచ్చే సూచనలు పిల్లలకి కరువౌవుతున్నాయి.

అన్నింటిలోని విజయాలు సాధిస్తున్న యువత మంచం మీద మాత్రం చతికెల పడుతున్నారు. జిమ్‌ లకు వెళ్లి సిక్స్‌ ప్యాక్‌లు, జీరో సైజ్‌లు తెచ్చుకుని అందంగా కనిపిస్తున్నారు తప్ప బెడ్‌ మీదకి వచ్చే సరికి జీరోలు అయిపోతున్నారు.

ప్రస్తుతం మనం గడుపుతున్న ఈ యాంత్రిక జీవనంలో రకరకాల టెన్షన్లు, త్వరగా అలసిపోవడం ఇంకా చెప్పాలంటే త్వరగా నీరసించి పోవడం ప్రస్తుత మగాళ్ళ పరిస్థితి. మంచం మీద పార్టనర్‌ని సంతృప్తి పరచలేక, ఎవరికీ చెప్పుకోలేక సతమతమవ్వడం మనం చూస్తున్నాం. ఇది అనుభవించాక మన లైఫ్‌ పార్టనర్‌ తప్పు దారి పట్టడమో లేక మనల్ని హాస్పటల్‌ కి తీసుకుని వెళ్లి రకరకాల మందులు మింగించడమో లాంటివి చేస్తున్నారు.

దీని వల్ల లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుని అనారోగ్యం పాలౌతున్నారు. అయితే అలా అవసరం లేకుండా నిత్యం మనకి దొరికే ప్రకృతి పధార్ధాలే ఔషధంలా పనిచేసి సెక్స్ లో మీరు రారాజు అయ్యేలా చేస్తుంది. 

1/11 Pages

10. టమాటో: (Tomato)


రోజు మనం తినే కూరల్లో సాధారణంగా ప్రతీ కూరలో టమాటోలని వేస్తారు. అయితే కొంతమందికి టమాటోలు నచ్చవు. కానీ ఇక నుంచి ప్రతీరోజు మనం తినే కూరల్లో టమాటోలు ఉండేలా చూసుకోండి. ఎందుకంటే టమాటాలో కెరిటినోయిడ్స్(Carotinoids) మరియు లైకోపాన్‌(Licopan) వంటి పదార్ధాలు ఇందులో లభిస్తాయి. దీనితో చక్కని వీర్య శక్తి మంచి ఆరోగ్యం మన సొంతం అవుతాయి. 

English summary

Best food for better Sex. These are best food for good sex and these are natural food items for having good romance on bed.