హైట్ పెరగాలంటే ఈ ఫుడ్స్ తినాల్సిందే

Best food for to become height

11:03 AM ON 13th April, 2016 By Mirchi Vilas

Best food for to become height

హీరోల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఎత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఆ ఎత్తు కొంత మందినే వరిస్తుంది. ఎత్తు పెరగడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తారు. కానీ టీనేజీ దాటాక ఎత్తు పెరగడం ఆగిపోతుంది. అయితే వయసు దాటిపోయినప్పటికీ కొందరు ఎత్తు పెరిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది అన్నిసార్లూ సరైన ఫలితాన్నివ్వకపోవచ్చు. అందుకే ఎదుగుతున్న వయసులోనే తగిన జాగ్రత్తలు పాటించడం వల్ల సరైన ఎత్తు పెరగవచ్చు. ఆహారంలో కొన్ని మార్పులు చేయడం ద్వారా ఎత్తు పెరిగే అవకాశం ఉంది. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

1/9 Pages

8. సోయాబీన్: (SoyBean)

ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాముల తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరుగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్భోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి.

English summary

Best food for to become height