ఇవి తింటే ఆరోగ్యానికి డోకా లేదట

Best Foods to Avoid Getting Sick

12:22 PM ON 20th October, 2016 By Mirchi Vilas

Best Foods to Avoid Getting Sick

చాలామంది ఆరోగ్యం బాగోలేదని తరచూ చెబుతుంటారు. కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యం కోసం వాడాల్సిన మోతాదులో మనకు లభించే వస్తువులు వాడడంలో శ్రద్ధ వహించరు. అయితే కొన్ని రకాల పండ్లు , మూలికలు వాడితే పదికాలాలపాటు ఆరోగ్యంగా వుంటామని అంటున్నారు నిపుణులు. అవేమిటో చూద్దాం.

1/7 Pages

దాల్చిన చెక్క, అల్లం వంటి యాంటీవైరల్ మూలికలతో కలిపి కాలానుగుణంగా సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా మనలోని రోగనిరోధక వ్యవస్థను పెంచుకోవచ్చని చెపుతున్నారు శాస్త్రవేత్తలు. అల్లం రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతోందని వారు పేర్కొన్నారు.

English summary

Best Foods to Avoid Getting Sick. These foods you can eat that can help you fight back and boost your immunity.