ఆడవాళ్లు ఇంట్లోనే ఉండి చేసే బెస్ట్ హోమ్ జాబ్స్ ఇవే!

Best home jobs for home makers

12:44 PM ON 18th August, 2016 By Mirchi Vilas

Best home jobs for home makers

పూర్వం ఉమ్మడి కుటుంబాల్లో ఒకరిద్దరు పనిచేస్తే, మిగిలిన వాళ్ళు తిని కూర్చునే వారని, అయితే ప్రస్తుతం చిన్న కుటుంబాల్లో సైతం భార్యాభర్తలిద్దరూ పనిచేసినా సరే, ఇల్లు సజావుగా నడవడం కష్టంగా వుంటోందన్నది జగమెరిగిన సత్యం. అయితే, కొందరు ఆడవాళ్లు ఇల్లు కదలలేని పరిస్థితి వుంటుంది. అలాంటి వాళ్ళు ఇంటి నుంచి జాబ్స్ చేసే అవకాశాలు కూడా కొందరు కల్పిస్తున్నారు. అలాంటి బెస్ట్ హోమ్ జాబ్స్ ఏమిటో పరిశీలిద్దాం..

1/10 Pages

నగలు - బట్టల డిజైనింగ్..


నగల డిజైన్, క్రాఫ్ట్స్, బట్టలు వంటి వాటికి ఎంతో డిమాండ్ ఉంది. ఇవి తెలిస్తే, ఇంటి నుంచే వేలల్లో డబ్బును సంపాదించవచ్చు. అందుకు మంచి అవకాశాలు కూడా ఉండనే వున్నాయి. ఇక నేర్చుకోవడమే తరువాయి.

English summary

Best home jobs for home makers