మనదేశంలో తప్పక చూడవలసిన ఆదర్శ గ్రామాలు ఇవే

Best ideal Villages in India

03:40 PM ON 7th June, 2016 By Mirchi Vilas

Best ideal Villages in India

పల్లె అంటే అందం.. పచ్చని పంట పొలాలు... కల్మహం లేని మనుషులు ఏటిగట్టు వెంట జానపదాలు... బడిలో నేర్చిన జీవిత పాఠాలు.. బాబయ్‌, పిన్ని వదిన అనే ఆప్యాయపు పిలుపులు.. పెద్దలంటే గౌరవం అన్నింటికీ మించి తెలుగు సంప్రదాయాలు ఇవన్నీ ఒక్క పల్లెలోనే కన్పిస్తాయి. అయితే చాలామంది అభిప్రాయం మాత్రం పల్లెటూరు అంటే పేదరికం, విద్యలేకపోవడం, వ్యవసాయం ఇవే అనుకుంటారు. కానీ కొన్ని గ్రామాలు మాత్రం మేము ఆ కోవకు చెందము అంటున్నాయి. మెంట్రో సిటీల కంటే మా గ్రామాలే బెటర్‌ అనే విధంగా అందరికీ ఆదర్శంగా నిలిచాయి కొన్ని గ్రామాలు. అలాంటి గ్రామాలను అందరూ తప్పక సందర్శించాల్సిందే. ఆ గ్రామాలు ఏమిటో తెలుసుకుందామా. 

1/10 Pages

పాతనిక్కడ్‌ - కేరళ

కేరళ రాష్ట్రంలో ఎర్నకులం జిల్లాలో ఒక గ్రామం పాతనిక్కడ్‌. భారతదేశంలో 100% అక్షరాస్యత రేటు సాధించిన మొట్టమొదటి గ్రామంగా గుర్తింపు పొందింది. ఇక్కడ సిటీ స్టాండర్ట్‌ హైస్కూల్స్‌ తో పాటు ప్రాధమిక మరియు ఫ్రైవేటు స్కూల్స్‌ కూడా ఉన్నాయి. 

English summary

Best ideal Villages in India. You must watch this inspirational villages which are even better than a metro.