15 వేలకే హెలికాప్టర్ లో శ్రీశైలం, తిరుమల దర్శనం చేసుకోవచ్చు!

Best offer to go Srisailam and Tirupati in helicopter

04:11 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Best offer to go Srisailam and Tirupati in helicopter

దేవాలయ పర్యాటక ప్రాజెక్టులో భాగంగా హెలికాప్టర్ సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. విజయవాడ నుంచి 24 గంటల్లోనే శ్రీశైలం, తిరుమలకు వెళ్లి వీఐపీ దర్శనం చేసుకుని అక్కడ అన్ని సౌకర్యాలను పొందే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తులకు కల్పించబోతోంది. ఇందుకు సంబంధించి కసరత్తు తుదిదశకు చేరింది. రెండుమూడు రోజుల్లో ఈసేవలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ హెలికాప్టర్ లో ఆరుగురు ప్రయాణించవచ్చు. డిల్లీకి చెందిన సమ్మిట్ అనే ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ లను ఏర్పాటు చేస్తుంది.

1/8 Pages

అన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది...


హెలికాప్టర్ లో ప్రయాణించే భక్తులు, పర్యాటకులకు ఆయా దేవాలయాల వద్ద దర్శనం, ప్రత్యేక పూజల బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుంది.

English summary

Best offer to go Srisailam and Tirupati in helicopter