హిట్లర్ లో మనకు తెలీని క్వాలిటీస్

Best qualities in Hitler

01:50 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Best qualities in Hitler

హిట్లర్ ఈ పేరు చెప్పగానే, మనకు గుర్తొచ్చేది నియంత. అవును ఎవరైనా కొంచెం కఠినంగా వ్యవహరిస్తే వెంటనే హిట్లర్ తో పోల్చేస్తాం. అంతగా ఈ పేరు నానిపోయింది. అయితే అతన్ని వ్యతిరేకించేవారు చాలామందే ఉండొచ్చు. కానీ సమర్థించేవారు ఇప్పుడు చాలామంది బయలుదేరారు. మనకు తెలీని ఎన్నో క్వాలిటీస్ హిట్లర్ లో ఉన్నాయని అంటారు. లక్షలాదిమందిని గ్యాస్ ఛాంబర్స్ లో తోసి హతమార్చిన ఈ ఫాసిస్టు నాయకుడు కూడా ప్రేమలో పడ్డాడంటే నమ్మశక్యం కాదు! అతడి మొదటి ప్రేమికురాలు ఓ యూదు అమ్మాయి అంటున్నారు. హిట్లర్ ప్రపంచాన్నైతే గడగడలాడించాడుగానీ, ఈ అమ్మాయికి మాత్రం ఐ లవ్ యూ చెప్పలేకపోయాడట.

1/3 Pages

మనసులోని ప్రేమ భావనను ఆ అమ్మాయి ముందు చెప్పడానికి అతడికి ధైర్యం సరిపోలేదట. ఇది కొంత ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నగ్నసత్యం. అందుకే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడట. ఎంత మొనగాడికైనాగానీ, అమ్మాయికి ఐ లవ్యూ చెప్పాలంటే గట్స్ ఉండాలి మరి అంటారు కదా అది హిట్లర్ కి వర్తిస్తుందని ఈ ఘటన తేల్చేస్తోంది.

English summary

Best qualities in Hitler