6 వేల లోపు ఆరు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు

Best SmartPhones Under 6000

02:00 PM ON 25th November, 2015 By Mirchi Vilas

 Best SmartPhones Under 6000

ఇటివల భారత మొబైల్ మార్కెట్లో స్మార్ట్ ఫోన్ ల కొనుగోలు బాగా పెరిగిపోయింది. అనేక కంపెనీ ల నుండి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదలవుతుంది. ఈ పోటి ని  తట్టుకోవడానికి  వివిధ కంపెనీ లు ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే అందిస్తున్నాయి.

ఇప్పుడు భారత్లో 6 వేల లోపు 6 బెస్ట్ స్మార్ట్ ఫోన్లను చూద్దాం.

1/7 Pages

 

1) మోటో- ఈ 2nd జనరేషన్

      ధర                   :  5,999
      డిస్ప్లే                 : 4.5 ఇంచులు 
      కెమెరా              : వెనుక 5 మెగా పిక్సల్స్ , ముందు 0.3 మెగా పిక్సల్స్
      సిమ్                 : డ్యూయల్ సిమ్
      ఆపరేటింగ్ సిస్టం    : ఆండ్రాయిడ్ లాలిపాప్ వెర్షన్ 5.0 
     ప్రాసెసర్                : 1.2 గిగా హెర్ట్జ్ స్నాప్ డ్రాగన్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 
     మెమరీ                 : 1 జీబి రామ్ , 8 జీబి ఇంటర్నల్ మెమరీ,32 జీబి వరకు పెంచుకునే ఎక్స్ పాండబుల్  మెమరీ
   బ్యాటరి                  : 2390 ఎంఏహెచ్.   

  Buy Now

 

English summary

Here Are The Six Best Smart Phones Under 6000 Price