తట్టుకోలేని కడుపు మంట వస్తుందా? నిముషాల్లో తగ్గించే అద్భుతమైన టెక్నిక్!

Best techniques for stomachache acidity

12:44 PM ON 7th September, 2016 By Mirchi Vilas

Best techniques for stomachache acidity

ఎక్కువ పని ఒత్తిడితో ఇబ్బంది పడేవారిలో కొందరు ఉన్నట్లుండి భరించలేని కడుపు మంటతో బాధ పడుతూ ఉంటారు. కడుపులో మొదలైన ఈ మంట క్రమంగా గొంతులోకి తన్నుకు వస్తున్నట్లు బాధ కలుగుతుంది. పైకి మామూలుగానే కనిపించినా కడుపులో తట్టుకోలేని మంట... కంటి నిండా నిద్ర పట్టదు.. స్థిమితంగా కూర్చోనివ్వదు.. ఇదంతా అసిడిటీ ప్రభావం. సాధారణంగా మసాలా ఉన్న పదార్ధాలు తిన్నప్పుడు, ఎక్కువ కారం ఉన్న పదార్ధాలు తిన్నప్పుడు కడుపులో మంట వస్తుంది. మసాలా పదార్ధాలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. లేకుంటే కడుపులో అల్సర్ వ్యాధి వస్తుంది, ఇదే కాలక్రమములో క్యాన్సర్ గా మారుతుంది. కడుపులో వచ్చే మంట గ్యాస్ గా మారి అది గుండెల్లో నొప్పిగా కూడా మారుతుంది.

ఈరోజుల్లో రుచికరమైన ఆహారం కావలంటే మసాలాలు ఉండక తప్పట్లేదు, కనుక మసాలా ఉన్న ఆహారం తినేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వాటినుంచి ఉపశమనం పొందవచ్చు.

1/7 Pages

మసాలా ఉన్న ఆహారం తిన్నవెంటనే నీళ్ళు ఎక్కువగా తాగాలి లేదా జీర మజ్జిగను తీసుకున్నా సరిపోతుంది.

English summary

Best techniques for stomachache acidity