ఫస్ట్‌నైట్‌ కు బెస్ట్‌ చిట్కాలు

Best tips for First Night

09:14 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Best tips for First Night

కొత్తగా పెళ్లైన తరువాత శోభనం రోజు తొలిరాత్రి ప్రతీ మగాడు ఇలా ప్రవర్తిస్తే చాలా మంచిది. శోభనం రోజు తొలిరాత్రి భర్త గదిలో మంచం పై కూర్చుని భార్య కోసం ఎదురు చూస్తుంటే, కొత్త పెళ్ళికూతురు పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెడుతుంది. ఆ సమయంలో స్త్రీలు ఎంతో సుకుమారంగా, మృదువుగా, కాస్త జంకుగా ఉంటారు. మనసులో కోరిక ఉన్నా సిగ్గు, భయంతో కాస్త వెనక్కి తగ్గుతారు.

ఆ సమయంలో పెళ్ళి కొడుకు జాగ్రత్తగా వ్యవహరించకపోతే ఆమె భయపడి మిమ్మల్ని శాశ్వతంగా అసహ్యించుకునే అవకాశాలు ఉన్నాయి. దీని కోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి, అవి పాటిస్తే ఏ ఇబ్బంది ఉండదు. 

1/8 Pages

1. సున్నితంగా వ్యవహరించాలి:


శోభనం రోజు మూడు రాత్రులు పెళ్ళి కొడుకు తెలివిగా, కాస్త సున్నితంగా వ్యవహరించాలి. అలా కాదని ఒకేసారి దూకుడు ప్రదర్శిస్తే ఆ మూడు రోజుల్లోనే మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఆ తరువాత అవే పెద్ద గొడవలకి దారి తీస్తాయి.

English summary

Best tips for First Night. Follow these tips for first night day. These are the best tips for 3 days of first night.