మీకు లక్ కలసిరావాలంటే ఇలా చేయాల్సిందే

Best tips for money stability for you

12:42 PM ON 16th July, 2016 By Mirchi Vilas

Best tips for money stability for you

పైసామే పరమాత్మ, డబ్బుంటే కొండ మీద కోతిని కొనవచ్చు... డబ్బుకి లోకం దాసోహం... ఇలా ఎన్నో సామెతలు మనకు వినిపిస్తుంటాయి. మనం కూడా అంటుంటాం... అసలు డబ్బు ఉంటేనే ప్రస్తుత పరిస్థితిల్లో ఏదైనా సాధ్యమవుతుందన్నది వాస్తవం. డబ్బు అవసరం లేని పనులు కొన్ని వున్నా.. వాటిని పక్కన పెడితే, పైసాకే ఇప్పుడు ఎక్కువ విలువుంద న్నది యదార్ధం. అయితే కొందరు డబ్బు సంపాదించడంలో అందరికన్నా ముందు వరుసలో దూసుకుపోతుంటారు. వారు పట్టిందల్లా బంగారమవుతుంది. అయితే కొందరు మాత్రం ఎంత సంపాదించినా, అది ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది.

ఆర్థిక స్థిరత్వం అనేది వారికి ఉండదు. వీరితోపాటు అధిక శాతం మంది డబ్బు సంపాదించేందుకు బాగా కష్టపడుతుంటారు. అయితే కొన్ని సూచనలు పాటిస్తే ఎవరికైనా ఆర్థిక స్థిరత్వం సమకూరి, వారు డబ్బు సంపాదించడంలో ముందుంటారట. దీంతోపాటు ధనవంతులుగా ఎదిగేందుకు కూడా అవకాశం ఉంటుందట. మరి ఇక ఎందుకు ఆలస్యం అవేమిటో తెలుసుకుందాం.

1/11 Pages

10. ఎల్లో కౌరీస్: (Yellow Cowries)

ఎల్లో కౌరీస్ అని పిలవబడే ఓ రకమైన గవ్వలను ఏడింటిని తీసుకుని జేబులో పెట్టుకుంటే, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందట.

English summary

Best tips for money stability for you