ముఖం మీద రంద్రాలను తొలగించటానికి చిట్కాలు 

Best tips for Remove Pores on Your Face

05:53 PM ON 24th March, 2016 By Mirchi Vilas

Best tips for Remove Pores on Your Face

చిడ్డు చర్మం కలిగిన వారి ముఖం మీద రంద్రాలు చాలా పెద్దవిగా కన్పిస్తాయి. వాటి చికిత్స మరియు తగ్గించటానికి అనేక రకాల పద్దతులు ఉన్నాయి. రంద్రాలను తగ్గించి చర్మాన్ని బిగుతుగా చేయటానికి అనేక రకాల ఉత్పత్తులు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. కానీ మన ఇంటిలో సులభంగా దొరికే సహజమైన పదార్దాలతో పెద్ద రంద్రాలను తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1/6 Pages

1. నిమ్మరసం మరియు పైనాపిల్ రసం

అరకప్పు పైనాపిల్ రసంలో అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో ఒక శుభ్రమైన క్లాత్ ని ముంచి ముఖం మీద వేసి ఐదు నిమిషాల తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

English summary

Here are Best tips for Remove Pores on Your Face. Follow these steps you will get smooth and shiny skin. These tips are totally natural. One of the best natural remedies to reduce large pores is applying lemon juice. Lemon juice contains natural enzymes.