ఇంట్లో నెమలి ఈకలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

Best tips to avoid insects

01:34 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Best tips to avoid insects

నెమలి ఈకలను ఇంట్లో బల్లులు తిరిగే ప్రదేశాల్లో ఉంచితే వాటిని చూసి బల్లులు పారిపోతాయి. ఇది ఎప్పటినుంచో వాడుతున్నదే. కానీ కొంతమందికి మన విధానాలు తెలియకపోవడం వలన ఇదేదో కొత్తగా అనిపించవచ్చు కానీ ఇది చాలామంది ఇళ్లల్లో వాడిదే. అయితే, నెమలిని చూస్తే బల్లులు పారిపోవడమే అందుకు కారణం. ఈ క్రమంలో కేవలం బల్లులు మాత్రమే కాదు, అసలు వర్షాకాలంలో మన ఇళ్లల్లోకి వస్తూ మనల్ని నానా ఇబ్బందులు పెట్టే ఎన్నో కీటకాలు, పురుగులు, చీమలు, ఈగలు, దోమలను కూడా కింద ఇచ్చిన పలు సహజ సిద్ధమైన చిట్కాలతో దూరం చేసుకోవచ్చు.

ఈ కాలంలో ప్రబలే డెంగీ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇవే కాదు, ఇంకా ఎన్నో ఇతర అనారోగ్యాలు కూడా రాకుండా ఉంటాయి. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1/18 Pages

బల్లులు..


బల్లులు తిరిగే ప్రాంతాల్లో నెమలి ఈకలు ఉంచాలి. ఇవి బల్లులను తరిమేస్తాయి. అంతేకాదు, ఇంట్లో ఆకర్షణీయంగా కూడా కనిపిస్తాయి.

English summary

Best tips to avoid insects