ఈ టిప్స్ పాటిస్తే.. మీ ఫోన్ నిముషాల్లో 100% ఛార్జ్!

Best tips to charge quickly for smart phones

06:03 PM ON 23rd July, 2016 By Mirchi Vilas

Best tips to charge quickly for smart phones

ఒకప్పుడు నోకియా ఫోన్లు ఛార్జింగ్ పెట్టుకుంటే 4-5 రోజులు ఛార్జింగ్ వచ్చేది. కానీ ప్రస్తుతతరంలో ఆండ్రాయిడ్ లేదా స్మార్ట్ ఫోన్ లు ఎక్కువ ఛార్జింగ్ ఖర్చు చేసుకుంటున్నాయి. దీంతో వాడటం మొదలుపెట్టిన కొన్ని గంటల్లోనే ఫోన్ చార్జింగ్ జీరో స్థాయికి చేరుకుంటోంది. ఫోన్ ఛార్జింగ్ స్థాయిని పెంచేందుకు తయారీ కంపెనీలు క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీల పై ఇప్పుడిప్పుడే దృష్టిసారిస్తున్నాయి. సాధారణంగా స్మార్ట్ ఫోన్ లు పూర్తిగా ఛార్జ్ అవ్వాలంటే గంటల తరబడి సమయాన్ని తీసుకుంటాయి. అయితే కొన్ని ముఖ్యమైన చిట్కాలను పాటిస్తే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ లను వేగవంతంగా ఛార్జ్ చేసుకోగలుగుతారు. ఒకసారి ఆ టిప్స్ ఎంతో చూసేద్దామా..

1/10 Pages

టిప్ 1:


జీపీఎస్, బ్లూటూత్ వంటి అప్లికేషన్‌ లను టర్న్‌ ఆఫ్ చేయాలి. ఫోన్ స్ర్కీన్‌ ను టర్న్‌ఆఫ్ చేయండి. ఛార్జింగ్ సమయంలో మీ ఫోన్ వైబ్రేషన్ మోడ్‌ లో ఉన్నట్లయితే సాధారణ సౌండ్ మోడ్‌ కు తీసుకురండి.

English summary

Best tips to charge quickly for smart phones