ఆన్ లైన్ లో గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ని పొందడానికి బెస్ట్ టిప్స్

Best tips to find your love in online

12:41 PM ON 20th September, 2016 By Mirchi Vilas

Best tips to find your love in online

పూర్వం పెళ్లి చూపులు అన్నీ ఏర్పాటు చేసి, అన్నీ మాట్లాడుకున్నాక, కట్నంతో సహా ఏదీ తేడా రాకుండా ఉంటేనే పెళ్లి పీటల దాకా వెళ్లేవారు. రానురాను పరిస్థితులు మారాయి. ఇంకా పెళ్లిచూపులా అనే మాట వినిపిస్తోంది. ఇక అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎవరికి వారు తమ జీవిత భాగస్వామిని కూడా ఆన్ లైన్ లో వెతుక్కుంటున్నారు. అందుకే ఇప్పుడు ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మీరు కూడా మీ గర్ల్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ని ఆన్ లైన్ లో వెతుకుతుంటే, చిన్నచిన్న టిప్స్ పాటిస్తే మీకు తప్పకుండా కోరుకున్న వ్యక్తి దొరకడం ఖాయం అంటున్నారు.

1/11 Pages

1. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. అందుకే మీరేదైనా ఆన్ లైన్ డేటింగ్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు మంచి ఫోటోని ప్రొఫైల్ పిక్ లా పెట్టుకోండి. మరీ ఫోటో షాప్ లో ఎడిట్ చేసింది కాకుండా సహజంగా దిగిన ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది. మీ ఫోటో ద్వారా మీరు ఎలాంటి వారో అంచనా వేయొచ్చు.

English summary

Best tips to find your love in online. Tips to find best boyfriend/girlfriend in online. How to chat with girls and boys in online.