చీక్స్ ఫ్యాట్ కరిగించుకోవడానికి అద్భుతమైన టిప్స్

Best tips to lose cheeks fat in one month

05:13 PM ON 8th September, 2016 By Mirchi Vilas

Best tips to lose cheeks fat in one month

సహజంగా ఎవరికైనా ఉదయం నిద్రలేచిన వెంటనే ముఖం వాపుగా, బుగ్గులు ఉబ్బుగా ఉండి, స్కిన్ టోన్ మెరుస్తూ ఉంటుంది. అయితే ఈ వాపుకానీ, ఉబ్బుకొని ఉండటం కానీ కొద్ది సేపటి తర్వాత కనబడదు. క్రమంగా తగ్గిపోయి, నార్మల్ గా కనబడుతుంది. అయితే కొంత మందికి మాత్రం ముఖం ఎప్పుడూ, ఉదయం నుండి సాయంత్రం వరకూ ఉబ్బి ఉండటం, బుగ్గలు నిండుగా చబ్బీగా కనిపిస్తుంటే అద్దంలో చూసినప్పుడల్లా చిరాకుగా అనిపిస్తుంది? ఉబ్బుకున్న ముఖంను చూడటానికి ఇబ్బందిగా అనిపిస్తుంది? ఎందుకు ఇలా ముఖం వాచిందని మీలో మీరే ఆలోచిస్తుంటారు.

ఇలాంటి పరిస్థితిని ఎదుర్కుంటున్నవారు, టోన్డ్ ఫేస్ పొందడానికి పరిష్కార మార్గం కోరుకుంటే, చీక్స్ ఫ్యాట్(బుగ్గల్లో కొవ్వు)కరిగించుకోవాలనుకుంటే కొన్ని సర్ ప్రైజ్ చేసే మార్గాలున్నాయి. ఈ మార్గాలను అనుసరించడం వల్ల ఒక నెలలో బుగ్గలను కరిగించుకోవచ్చు. ముఖంలో వాపు సమస్య కేవలం ఓవర్ వెయిట్ ఉన్నవారికి మాత్రమే కాదు, సన్నగా ఉన్న వారిలో కూడా కనబడుతుంది. ముఖంలో కొన్నికొన్ని భాగాల్లో కొవ్వు చేరడం వల్ల, కొవ్వు కణాలు అధికంగా ఉండటం వల్ల ముఖం ఉబ్బి, చబ్బీగా కనిపిస్తుంది. అయితే కేవలం ఒక్క నెలలో చీక్ ఫ్యాట్(బుగ్గల్లో కొవ్వు) కరిగించుకోవడానికి 10 సర్ ప్రైజింగ్ రెమెడీస్ వున్నాయట. అవేమిటో చూద్దాం..

1/11 Pages

ఎక్కువ నీళ్ళు తాగాలి...


శరీరంలో ఎక్కువగా నీరు తగ్గితే, నీరు ఏఏ బాగాల్లో ఉంటుందో అక్కడి నుండి ఎక్కువగా నీరు ఆభాగాల్లో చేరుతుంది. శరీర భాగాలన్నింటిలోకి, ముఖంలో కూడా వాటర్ ఎక్కువగా నిల్వచేరుతుంది. దాంతో ముఖం ఉబ్బుగా, బుగ్గలు నిండుగా వాపుతో కనబడుతుంది. బుగ్గల్లో ఫ్యాట్ తగ్గించుకోవడానికి ఎక్కువ నీరు తాగడం వల్ల వాటర్ రిటెన్షన్ తగ్గిస్తుందని అంటున్నారు.

English summary

Best tips to lose cheeks fat in one month